శ్రీ సదాశివ సంస్థ ఉద్దేశములు
శ్రీ సదాశివ సంస్థ
( non profit organization )
దుష్టమంత్రగాళ్లని సమైక్యంగా ఎదుర్కొందాం
గౌరవనీయులైన పెద్దవారికి నమస్కారం
కొంతమంది దుష్టమంత్రగాళ్లు అదృశ్యముగా ఫోన్  లేకుండా మాట్లాడుతూ డబ్బులు ఇవ్వమని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు .
డబ్బులు ఇవ్వకపోతే ఉదయం నుండి రాత్రి వరకు బూతులు తిట్టడం  ,అశుభములు పలకడం చేస్తున్నారు  . మానసికంగా విపరీతముగా బాధలు పెడుతున్నారు .
క్షుద్రప్రయోగములు చేసి వ్యాపారం జరగకుండా చేస్తున్నారు  .  
ఈ దుష్టమంత్రగాళ్లని ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు ఇవ్వడానికి నేను ఒక  blog ,facebook account  twitter start చేసినాను .
దుష్టమంత్రగాళ్ళు పరకాయ ప్రవేశం /  అదృశ్య విద్య ద్వారా సూక్ష్మ రూపమున ఇతరుల శరీరం లోకి ప్రవేశించగలరు . వారితో అదృశ్యముగా మాట్లాడగలరు . అలా మాట్లాడే వారి పేరు అడ్రస్ మనకు తెలియదు . అలా మాట్లాడే వారిని మనము చూడలేము .  
ఇలా  అదృశ్యముగా  మాట్లాడే దుష్ట మంత్రగాళ్ల పేరు ,ఇంటి పేరు ,అడ్రస్ కర్ణపిశాచి మంత్రం , కర్ణయక్షిణి  మంత్రం, ఆంజనేయస్వామి మంత్రాల ద్వారా  తెలుసుకోవచ్చు .
దుష్టమంత్రగాడి  పేరు ,  ఇంటి పేరు  ,అడ్రస్ తెలుసుకొని police station లో పిర్యాదు చేసి తగిన శిక్ష విధించవచ్చు . బెదిరించి ,మోసం చేసి తీసుకెళ్లిన మీ డబ్బు తిరిగి పొందవచ్చు .
అదృశ్యముగా మాట్లాడే దుష్టమంత్రగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దు . వారికి డబ్బులు ఇచ్చి నష్టపోవద్దు .
దుష్టమంత్రగాళ్ళు మంత్ర ,యంత్ర , తంత్ర ప్రయోగములు,   క్షుద్రప్రయోగములు , చేతబడులు చేసి   అనారోగ్యం వచ్చేతట్టు చేయగలరు . వ్యాపారం జరగకుండా చేయడం ,కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టడం ,పిల్లల చదువు చెడగొట్టడం చేస్తారు .
ప్రత్యంగిరాదేవి మంత్రం లేదా సుదర్శన మహామంత్రం జపం చేసినా లేదా ఇతరుల చేత చేయిస్తే మిమ్మల్ని భాధపెట్టే దుష్టమంత్రగాళ్ళు శక్తి హీనులైపోతారు . మిమ్మల్ని భాధ పెట్టలేరు .
ప్రత్యంగిరాదేవి మంత్రం , సుదర్శన మహా మంత్రం దుష్టమంత్రగాళ్లని శిక్షించి మనల్ని కాపాడుతుంది .
మంత్ర ,యంత్ర ,తంత్ర ప్రయోగములు  ,క్షుద్రప్రయోగములు ,చేతబడి ,
బాణామతి , చిల్లంగి  , సమస్త శత్రు ప్రయోగములను నాశనము చేసే శక్తి ప్రత్యంగిరాదేవి మంత్రం , సుదర్శన మహా మంత్రమునకు ఉన్నది .
Blog : srisadasiva.blogspot.com
Mail : srisadasiva9@gmail.com
Whatsapp no : 96425 66806
Facebook : https://www.facebook.com/srisadasivasamstha
Youtube : https://m.youtube.com/channel/UCdwLdSyNOK26ihuaqVdMdVA
Twitter :https://mobile.twitter.com/srisadasiva
Instagram :https://www.instagram.com/srisadasiva/
కర్ణయక్షిణి మంత్రం , 
ఆంజనేయస్వామి మంత్రం ,
ప్రత్యంగిరాదేవిమంత్రం ,
సుదర్శన మహామంత్రం
కొరకు  క్రింద ఉన్న link click చేయండి .
https://m.facebook.com/story.php?story_fbid=331547211627140&id=100043155916766
శ్రీ సదాశివ సంస్థ యొక్క ముఖ్యమైన posts వాటి వివరములు
https://m.facebook.com/story.php?story_fbid=353486376099890&id=100043155916766
https://m.facebook.com/story.php?story_fbid=369278334520694&id=100043155916766
Sadasiva blog ,facebook లోని సమాచారం 
చదివి మీ అభిప్రాయాలను , తగిన సలహాలు ,సూచనలు తెలియచేయండి .
గమనిక
శ్రీ సదాశివ సంస్థ కి చెందిన సభ్యులు ఎవ్వరూ అదృశ్యముగా ఫోన్ లేకుండా ఇతరులతో మాట్లాడరు.
ఎవరైనా అదృశ్యముగా మాట్లాడుతూ తాము శ్రీ సదాశివ సంస్థ సభ్యులు అంటే వారిని నమ్మవద్దు .  వారికి ఎటువంటి డబ్బులు ఇవ్వవద్దు . వారు నమ్మించి మోసం చేస్తారు  జాగ్రత్తగా ఉండండి .
మేము చాలా విలువైన సమాచారం ఇస్తున్నాము 
మీరు వీటిని ఉచితముగా  చదువు కోవచ్చు .మేము ఇచ్చిన సమాచారం అవసరమైన వారికి తెలియచేయండి . మీ బంధువులకు ,స్నేహితులకు ,తోటిఉద్యోగులకు తెలియచేయండి.
మీ సమస్యల పరిస్కారం కొరకు ,సలహాల కొరకు వ్రాయండి
Mailus :srisadasiva9@gmail. com
ధర్మో రక్షతి రక్షితః : మీరు ధర్మమును కాపాడితే ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది .
               సర్వేజన సుఖినోభవంతు
           లోకా సమస్తా సుఖినోభవంతు
      దయగల హృదయమే భగవన్నిలయం