చేతబడి ని పోగొట్టే మంత్రములు
చేతబడి ని పోగొట్టే మంత్రములు
శ్రీ మహా గణాధిపతయే నమ :
ఓం శ్రీ గురుబ్యోo నమ :
ఓం శ్రీ సదాశివాయ నమ :
శ్రీ సదాశివ సంస్థ
1 ) శ్రీ ప్రత్యంగిరాదేవి మూల మంత్రము : ఈ మంత్రం
సహాయం తో మంత్ర , యంత్ర ,తంత్ర ప్రయోగ
బాధలు చేతబడిని ,క్షుద్ర ప్రయోగ బాధలను
పోగొట్టవచ్చు
జప సంఖ్య : ఒక లక్ష జపము చేయాలి.
అవసరమును బట్టి 1,00,000
Book name : శ్రీ ప్రత్యంగిరా మంత్ర సాధన .
Page no : 42 to 46
Author : జయంతి చక్రవర్తి
Publisher : విక్టరీ పబ్లిషర్స్
2) శ్రీ సుదర్శన మహాచక్ర యంత్రము : ఈ యంత్రం సహాయం తో చేతబడి ,చిల్లంగి పరయంత్ర పరతంత్రాది భాదలుండవు. ఆకాలమరణములు దరిచేరవు.
భూత ,ప్రేత ,పిశాచ భాధలుండవు.
కఠినమైన శత్రువులు మిత్రులగుదురు.
గృహ దోషములు తొలగిపోతాయి.
ఎంత కఠినమైన కార్యములైనా సునాయాసముగా నెరవేరును.
శత్రువుల పై అఖండ విజయము ,కీర్తి ,గౌరవము లభించును.
ధనవృద్ధి ,కుటుంబివృద్ది కలిగి సౌఖ్యముగా ఉందురు
మంత్రము :
ఉగ్రం వీరం మహావిష్ణుం ,జ్వలంతం, సర్వతో ముఖం,
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మత్యుo నమామ్యహం.
Or
ఉగ్రం వీరం మహావిష్ణుం ,జ్వలంతం, సర్వతో ముఖం,
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుo నమామ్యహం.
జప సంఖ్య : 1 లక్ష జపము చేయాలి.
Book name : గుప్త మంత్ర యంత్ర తంత్ర రహస్యములు , page no : 287
Author name : ధోగుపర్తి గుప్త సిద్ధాంతి
Publisher : venkateswara publications
3 ) దుర్గా మంత్రం :
ఓం హ్రీo దుం జ్వల శూలినీ దుష్టగ్రహన్ హుం ఫట్ స్వాహా
జపసంఖ్య : ఒక లక్ష.
మిరియాలు,తెల్లావాలు కలిపి పదివేల మార్లు హోమము గావించినసకల దుష్టగ్రహాలు , చేతబడులు ప్రయోగాలు మొదలగునవి తొలగిపోతవి .
పుస్తకము పేరు : సకలకార్యసిద్ధికి మంత్రసాధన ,
Page no : 52 page .
రచయిత : m .సత్యనారాయణ సిద్ధాంతి.
పబ్లిషర్ : మోహన్ పబ్లికేషన్స్.
4 ) చేతబడి ప్రయోగములు త్రిప్పికొట్టుట కొరకు ( అభిచార ప్రయోగములు )
రుద్రము - నమకము - 11 వ అనువాకము 1 to 7 ఋక్కులు పారాయణం చేయాలి.
శత్రునాశనము కొరకు :
రుద్రము -నమకము -
పుస్తకము పేరు : సప్రయోగ రుద్ర నమక చమక భాష్యం
రచయిత : శ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ శాస్త్రి
పబ్లిషర్ : గొల్లపూడి వీరస్వామి సన్
5 ) ఆత్మరక్షా దిగ్బంధన మాలా మంత్రం తో అన్ని క్షుద్ర ప్రయోగములను మంత్ర , యంత్ర, తంత్ర
ప్రయోగములను ,చేతబడులను ఎదుర్కోవచ్చు.
స్తోత్రము ఒకసారి మంత్రము 200 సార్లు చదవాలి.ఉదయం ,సాయంత్రం చదివితే వారి మీద మంత్ర ,యంత్ర ,తంత్ర ప్రయోగములు ,క్షుద్రప్రయోగములు ,చేతబడులు పనిచేయవు.
45 నిమిషముల సమయము అవసరము
ఈ మంత్రం సహాయంతో ఇతరుల సహాయం లేకుండా తమను తాము క్షుద్ర ప్రయోగములు ,చేతబడుల నుండి రక్షించుకోవచ్చు.
మంత్రం లభించే పుస్తకం : అనుభవ మహామంత్ర తంత్ర యంత్ర శిరోమణి , page no : 161
రచయిత : బొమ్మకంటి వేంకట సుబ్రమణ్య శాస్త్రి
పబ్లిషర్ : గొల్లపూడి వీరస్వామి సన్స్
అష్ఠదిగ్బంధన యంత్రమును shops, house కి బిగించడం చాలా మంచిది. అలా బిగించడం వల్ల
ఆ ఇంటి మీద ,షాప్ మీద మంత్ర ,యంత్ర ,తంత్ర ,క్షుద్ర ప్రయోగములు ,చేతబడులు పనిచేయవు .
దుష్టవశీకరణ మంత్రములు : ఈ మంత్రం సహాయం తో దుష్ట మంత్రగాళ్ళు,శత్రువులు మనకు అపకారం చేయకుండా చేయవచ్చు. వారిని నియంత్రించవచ్చు.
దుష్ట ఉఛ్చాటన మంత్రములు : ఈ మంత్రం తో దుష్ట మంత్రగాళ్లని ,దుష్టులను ఊరి నుండి వెళ్ళగొట్టవచ్చు.
శ్రీ సదాశివ సంస్థ
( Non profit organization )
మీ సమస్యల పరిస్కారం కొరకు ,సలహాల కొరకు వ్రాయండి
Mail :srisadasiva9@gmail. com
WEbsite : srisadasiva.blogspot.com
Facebook :
https://www.facebook.com/profile.php?id=100043155916766