మంత్ర ,యంత్ర ,తంత్ర ప్రయోగములు క్షుద్ర ప్రయోగములు , చేతబడులు పోగొట్టే శ్రీ సుదర్శన మంత్రం
శ్రీ సుదర్శన మంత్రం
ఓం
ఓం శ్రీ మహాగణాదిపతయే నమః
ఓం శ్రీ గురుబ్యోo నమః
ఓం సదాశివాయ నమః
శ్రీ సదాశివ సంస్థ
( Non profit organization )
శ్రీ సుదర్శన మహాచక్ర యంత్రము ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం )
ఈ యంత్రం సహాయం తో చేతబడి ,చిల్లంగి
పరయంత్ర పరతంత్రాది భాదలుండవు.
ఆకాలమరణములు దరిచేరవు.
భూత ,ప్రేత ,పిశాచ భాధలుండవు.
కఠినమైన శత్రువులు మిత్రులగుదురు.
గృహ దోషములు తొలగిపోతాయి.
ఎంత కఠినమైన కార్యములైనా సునాయాసముగా నెరవేరును.
శత్రువుల పై అఖండ విజయము ,కీర్తి ,గౌరవము లభించును.
ధనవృద్ధి ,కుటుంబివృద్ది కలిగి సౌఖ్యముగా ఉందురు
మంత్రము :
ఉగ్రం వీరం మహావిష్ణుం ,జ్వలంతం, సర్వతో ముఖం,
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మత్యుo నమామ్యహం.
Or
ఉగ్రం వీరం మహావిష్ణుం ,జ్వలంతం, సర్వతో ముఖం,
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుo నమామ్యహం.
జప సంఖ్య : 1 లక్ష జపము చేయాలి.
ఒక గంటకి 300 చేయవచ్చు .
రోజు కి 1000 చేయండి
Book name : గుప్త మంత్ర యంత్ర తంత్ర రహస్యములు , page no : 287
Author name : ధోగుపర్తి గుప్త సిద్ధాంతి
Publisher : venkateswara publications
శ్రీ సదాశివ సంస్థ
( Non profit organization )
మీ సమస్యల పరిస్కారం కొరకు ,సలహాల కొరకు వ్రాయండి
Mail :srisadasiva9@gmail. com
WEbsite : srisadasiva.blogspot.com
Facebook :
https://www.facebook.com/profile.php?id=100043155916766