దుష్టమంత్రగాళ్ల చెడు మంత్ర ప్రయోగములు వాటి వివరములు

ఓం సదాశివాయ నమ :

దుష్టమంత్రగాళ్ల చెడు మంత్ర ప్రయోగములు

1 ) దృష్టి బంధన మంత్రం తో చూపు blur అయ్యేతట్టు  చేయగలరు .పుస్తకములు చదివేటప్పుడు ,కంప్యూటర్ తో వర్క్ చేసేటప్పుడు మంత్రమును మన మీద ప్రయోగిస్తారు.

చదివేటప్పుడు అక్షరములు క్లియర్ గా కనిపించవు . 

మంత్రాల తో తాత్కాలికంగా చత్వారo వచ్చేతట్టు చేయగలరు .

మంత్రం ప్రయోగించనప్పుడు చూపు normal గా
ఉంటుంది .

చేసే పని ఆటంకం కలిగించడానికి ,ఇసుగు పుట్టడానికి దుష్టమంత్రగాళ్ళు మన మీద దృష్టిబంధన మంత్రం ప్రయోగిస్తారు .

2 ) చెడు మంత్ర ప్రయోగం :  తలనొప్పి / పార్శ్వనొప్పి  ప్రయోగం :

మంత్ర ప్రయోగం చేసినప్పుడు తలనొప్పి / పార్శ్వనొప్పి వస్తుంది .

ఉపసంహర మంత్రం వాడితే  తలనొప్పి / పార్శ్వనొప్పి పోతుంది . 

మంత్రమును బలంగా వాడితే నొప్పి అధికముగా ఉంటుంది .

పదే పదే మంత్ర ప్రయోగం చేసి ఇబ్బంది పెడుతారు .

సహజముగా నొప్పి వస్తుందా  లేదా మంత్రగాళ్ల ప్రయోగమా అని కర్ణపిశాచి లేదా కర్ణయక్షిణి మంత్రాల ద్వారా తెలుసుకోవచ్చు .

ఆడవారి మీద అధికముగా ప్రయోగిస్తారు .

మంత్రగాళ్ల చెడు ప్రయోగం వల్ల తలనొప్పి /పార్శ్వనొప్పి వస్తుంటే పోలీస్ స్టేషన్ లో case పెట్టండి. అశ్రద్ధ చేయవద్దు .

3 ) దుష్టమంత్రగాళ్ల చెడు ప్రయోగం :
కడుపు ఉబ్బరముగా ఉండడం .
చాలా un easy గా ఉంటుంది .

4 ) దుష్టమంత్రగాళ్ల చెడు ప్రయోగం : తల లో చుండ్రు వచ్చేతట్టు చేస్తారు .
తల  లో విపరీతముగా జిల పుట్టడం . మంత్రాల తో కృత్రిమంగా చుండ్రు వచ్చేతట్టు చేయడం .
వెంట్రుకలు అధికముగా ఊడేతట్టు చేస్తారు .

5 ) చెడు ప్రయోగం :  చెవి లో గుయ మని sound రావడం

మంత్ర ప్రయోగం చేసినప్పుడు  చెవిలో గుయమని sound వస్తుంది .

చెవి లో వచ్చే sound పెంచడం , తగ్గించడం చేస్తుంటారు .

ఒక్కోసారి రెండు చెవుల్లో sound వచ్చేతట్టు 
చేస్తారు .విసుగు పుట్టించడానికి చేస్తారు .
పదే పదే మంత్ర ప్రయోగం చేసి ఇబ్బంది పెడుతారు .

6 ) చెవి లో చీము రావడం ,చెవి నొప్పి పుట్టడం
సహజముగా నొప్పి వస్తుందా  లేదా మంత్రగాళ్ల ప్రయోగమా అని కర్ణపిశాచి లేదా కర్ణయక్షిణి మంత్రాల ద్వారా తెలుసుకోవచ్చు .

7 ) నపుంసక మంత్ర ప్రయోగం :  ఈ మంత్రం ప్రయోగించినప్పుడు అతనికి నపుంసకత్వం వస్తుంది  . 

8 ) శీఘ్ర స్కలన ప్రయోగం :
ఒక మంత్ర ప్రయోగం తో శీఘ్ర స్కలనం అయ్యేతట్టు  చేస్తారు .
Remedy : వీర్య స్తంభన మంత్రం వాడాలి .

9 ) అతిమూత్ర వ్యాధి ప్రయోగం :  పదే పదే మూత్రం వెళ్ళ వలసి ఉంటుంది . షుగర్ వ్యాధి లేనప్పటికీ

గంటకి 3 to 4 times urine కి వెళ్తారు .

రోజుకి 10 to 12 times urine కి వెళ్తారు .

Sugar test చేయించు కుంటే sugar వ్యాధి ఉండదు .

Shop లేదా office లో ఉన్నప్పుడు ఇబ్బంది
 పెడ్తారు .

దుష్టమంత్రగాళ్ల చెడు ప్రయోగం 
10 ) Urine smell వచ్చేతట్టు చేస్తారు  . Urine వెళ్ళినప్పుడు smell వస్తుంది .

దుష్టమంత్రగాళ్ల చెడు ప్రయోగం 
11 ) urine మన ప్రమేయం లేకుండా కారడం .
4 to 5 చుక్కలు కారడం .

12 ) నిద్రా స్తంభన మంత్రం : ఈ మంత్రం ప్రయోగించినప్పుడు అతనికి నిద్రరాదు .
రాత్రి 3 : 00 అయినా నిద్రరాదు .
ప్రక్కరోజు ఉదయం 10 :00 కి కూడ నిద్రలేవలేరు .
విసుగు పుట్టించడానికి ,ప్రక్కరోజు ఆఫీస్ లేటుగా వెళ్ళడానికి ఇలా చేస్తారు .

గమనిక :
సహజముగా రోగము వచ్చినదా  లేదా మంత్రగాళ్ల ప్రయోగమా అని కర్ణపిశాచి లేదా కర్ణయక్షిణి మంత్రాల ద్వారా తెలుసుకోవచ్చు . చెడు మంత్ర ప్రయోగము చేసిన వారి పేర్లు వివరములు కర్ణపిశాచి దేవత లేదా కర్ణయక్షిణి దేవతల ద్వారా తెలుసుకోవచ్చు .

మంత్రగాళ్ల చేడు ప్రయోగము అయితే పోలీసు స్టేషన్ లో case పెట్టండి .
.
.

Popular posts from this blog

చేతబడి ని పోగొట్టే మంత్రములు

ఆంజనేయస్వామి మంత్రం.: భూత ,ప్రేత ,పిశాచ నివారణ కొరకుశత్రుపీడ నివారణకు ,ఆరోగ్యము కొరకుభూత ,భవిష్యత్ ,వర్తమానం తెలుసుకోవడానికి

మంత్ర ,యంత్ర ,తంత్ర ప్రయోగములు క్షుద్ర ప్రయోగములు , చేతబడులు పోగొట్టే శ్రీ సుదర్శన మంత్రం