చేతబడి నిజమా మూఢనమ్మకమా ? చేతబడి లక్షణములు
ఓం సదాశివాయ నమ :
చేతబడి నిజమా మూఢనమ్మకమా ?
చేతబడి నిజము
చేతబడి తో తీవ్ర అనారోగ్యం వచ్చేతట్టు చేయగలరు.
మీరు ఎన్ని మందులు వాడినా ఆనారోగ్యం పోదు .
మంత్రాల వల్ల వచ్చిన అనారోగ్యం దానికి విరుగుడు మంత్రాలు వాడితేనే పోతుంది
ప్రత్యంగిరా దేవి మంత్ర జపం చేయించడం ద్వారా
చేతబడి పోతుంది .
చేతబడి లక్షణాలు
గుండెల్లో నొప్పి రావడం
గుండెల్లో సూదులతో పొడిచినట్టు ఉండడం
గుండె నరాల్లో నొప్పి రావడం
తల లో సూదులతో పొడిచినట్టు ఉండడం
తల లోని నరాలు నొప్పి పుట్టడం
కీళ్లవాతం రావడం
Joint pains
మోకాళ్ళ నొప్పులు
ఆయాసం రావడం ,చిన్న పనికే అలసి పోవడం
కంట్లో సూదులు గుచ్చినట్టు ఉండడం
కన్ను గుడ్డు నొప్పి పుట్టడం
కంట్లో నరాలు నొప్పి పుట్టడం
కాళ్లకు , చేతులకు తిమ్మిర్లు రావడం
పీడకళలు రావడం
ఒంట్లో ఎప్పుడూ నీరసముగా ఉండడం
మానసిక ఆందోళన , డిప్రెషన్ .
చేతబడిని పోగొట్టే మంత్రముల వివరములు
( black magic removal )
ఓం మహా గణాధిపతయే నమ :
ఓం గురుబ్యోo నమ :
ఓం సదాశివాయ నమ :
శ్రీ సదాశివ సంస్థ
1 ) శ్రీ ప్రత్యంగిరాదేవి మూల మంత్రము : ఈ మంత్రం
సహాయం తో మంత్ర , యంత్ర ,తంత్ర ప్రయోగ
బాధలు చేతబడిని ,క్షుద్ర ప్రయోగ బాధలను
పోగొట్టవచ్చు
జప సంఖ్య : ఒక లక్ష జపము చేయాలి.
Book name : శ్రీ ప్రత్యంగిరా మంత్ర సాధన .
Page no : 42 to 46
Author : జయంతి చక్రవర్తి
Publisher : విక్టరీ పబ్లిషర్స్
.
.
2) శ్రీ సుదర్శన మహాచక్ర యంత్రము : ఈ యంత్రం సహాయం తో చేతబడి ,చిల్లంగి పరయంత్ర పరతంత్రాది భాదలుండవు.
ఆకాలమరణములు దరిచేరవు.
భూత ,ప్రేత ,పిశాచ భాధలుండవు.
కఠినమైన శత్రువులు మిత్రులగుదురు.
గృహ దోషములు తొలగిపోతాయి.
ఎంత కఠినమైన కార్యములైనా సునాయాసముగా నెరవేరును.
శత్రువుల పై అఖండ విజయము ,కీర్తి ,గౌరవము లభించును.
ధనవృద్ధి ,కుటుంబివృద్ది కలిగి సౌఖ్యముగా ఉందురు
మంత్రము :
ఉగ్రం వీరం మహావిష్ణుం ,జ్వలంతం, సర్వతో ముఖం,
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మత్యుo నమామ్యహం.
Or
ఉగ్రం వీరం మహావిష్ణుం ,జ్వలంతం, సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుo నమామ్యహం.
జప సంఖ్య : 1 లక్ష జపము చేయాలి.
Book name : గుప్త మంత్ర యంత్ర తంత్ర రహస్యములు , page no : 287
Author name : ధోగుపర్తి గుప్త సిద్ధాంతి
Publisher : venkateswara publications
.
.
3 ) దుర్గా మంత్రం :
ఓం హ్రీo దుం జ్వల శూలినీ దుష్టగ్రహన్ హుం ఫట్ స్వాహా
జపసంఖ్య : ఒక లక్ష.
మిరియాలు,తెల్లావాలు కలిపి పదివేల మార్లు హోమము గావించినసకల దుష్టగ్రహాలు , చేతబడులు ప్రయోగాలు మొదలగునవి తొలగిపోతవి .
పుస్తకము పేరు : సకలకార్యసిద్ధికి మంత్రసాధన ,
Page no : 52 page .
రచయిత : m .సత్యనారాయణ సిద్ధాంతి.
పబ్లిషర్ : మోహన్ పబ్లికేషన్స్.
.
.
4 ) చేతబడి ప్రయోగములు త్రిప్పికొట్టుట కొరకు ( అభిచార ప్రయోగములు )
రుద్రము - నమకము - 11 వ అనువాకము 1 to 7 ఋక్కులు పారాయణం చేయాలి.
ఈ ఋక్కులు పారాయణం చేయడం వల్ల చేతబడి వల్ల వచ్చిన సమస్యలు , తీవ్రఅనారోగ్యం పోతుంది .
చేతబడి చేసిన వ్యక్తి చేసిన పాపమునకు తగిన కర్మ
అనుభవిస్తాడు .
పుస్తకము పేరు : సప్రయోగ రుద్ర నమక చమక భాష్యం
రచయిత : శ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ శాస్త్రి
పబ్లిషర్ : గొల్లపూడి వీరస్వామి సన్
.
.
5 ) ఆత్మరక్షా దిగ్బంధన మాలా మంత్రం తో అన్ని క్షుద్ర ప్రయోగములను మంత్ర , యంత్ర, తంత్ర
ప్రయోగములను ,చేతబడులను ఎదుర్కోవచ్చు.
స్తోత్రము ఒకసారి మంత్రము 200 సార్లు చదవాలి.ఉదయం ,సాయంత్రం చదివితే వారి మీద మంత్ర ,యంత్ర ,తంత్ర ప్రయోగములు ,
క్షుద్రప్రయోగములు ,చేతబడులు పనిచేయవు.
45 నిమిషముల సమయము అవసరము
ఈ మంత్రం సహాయంతో ఇతరుల సహాయం లేకుండా తమను తాము క్షుద్ర ప్రయోగములు ,చేతబడుల నుండి రక్షించుకోవచ్చు.
మంత్రం లభించే పుస్తకం :
అనుభవ మహామంత్ర తంత్ర యంత్ర శిరోమణి .
page no : 161
రచయిత : బొమ్మకంటి వేంకట సుబ్రమణ్య శాస్త్రి
పబ్లిషర్ : గొల్లపూడి వీరస్వామి సన్స్ .
.
.
గమనిక :
చేతబడి చేసిన వ్యక్తి పేరు , ఇంటి పేరు ,అడ్రస్ కర్ణపిశాచి లేదా కర్ణయక్షిణి మంత్రాల ద్వారా తెలుసుకోవచ్చు . వారి పేర్లు పోలీస్ స్టేషన్ లో
ఇచ్చి case register చేయండి .
దుష్టమంత్రగాళ్ళకి తగిన శిక్ష విధించండి .
.
.
అష్ఠదిగ్బంధన యంత్రమును shops, house కి బిగించడం చాలా మంచిది. అలా బిగించడం వల్ల
ఆ ఇంటి మీద ,షాప్ మీద మంత్ర ,యంత్ర ,తంత్ర ,క్షుద్ర ప్రయోగములు ,చేతబడులు పనిచేయవు .
.
.
దుష్టవశీకరణ మంత్రములు : ఈ మంత్రం సహాయం తో దుష్ట మంత్రగాళ్ళు,శత్రువులు మనకు అపకారం చేయకుండా చేయవచ్చు. వారిని నియంత్రించవచ్చు.
.
.
దుష్ట ఉఛ్చాటన మంత్రములు : ఈ మంత్రం తో దుష్ట మంత్రగాళ్లని ,దుష్టులను ఊరి నుండి వెళ్ళగొట్టవచ్చు.
.
ధర్మో రక్షతి రక్షితః : మీరు ధర్మమును కాపాడితే ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది .
.