పరకాయ ప్రవేశం ద్వారా అదృశ్యముగా మాట్లాడే దుష్టమంత్రగాళ్లని ఎదుర్కోవడానికి మార్గములు
ఓం సదాశివాయ నమ :
శ్రీ సదాశివ సంస్థ
( Non profit organization )
అదృశ్యముగా మాట్లాడుతూ డబ్బులు ఇవ్వమని
బెదిరించే దుష్టమంత్రగాళ్లని ఎలా ఎదుర్కోవాలి ?
Protect from invisible talking people
How to protect from evil tantricks who is talking invisibly ?
Protect yourself from mantra yantra tantra prayogas
Protect from evil tantriks
చాలా సులభముగా దుష్టమంత్రగాళ్లని ఎదుర్కోవడానికి మార్గములు
అదృశ్యముగా మనిషి కనపడకుండా ఫోన్ లేకుండా మాట్లాడుతారు.. డబ్బులు ఇవ్వమని బెదిరిస్తారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రమాదం కలిగిస్తామని బెదిరిస్తారు .
అదృశ్యముగా మాట్లాడే వాళ్ళని ,దుష్టమంత్రగాళ్లని ఎలా ఎదుర్కోవాలి ?
దుష్టమంత్రగాళ్లని ఎదుర్కోవడానికి 2 మంత్రాలు
అవసరం
1 )అదృశ్యముగా ఫోన్ లేకుండా మాట్లాడే వాడి
పేరు , ఇంటి పేరు ,అడ్రస్ తెలుసుకోవడానికి
ఉపయోగపడే మంత్రం .
A ) కర్ణపిశాచి మంత్రం లేదా
B ) కర్ణయక్షిణి మంత్రం ( చాలా సులభముగా నేర్చుకోవచ్చు )
మనల్ని బెదిరించే వాడి పేరు అడ్రస్ తెలుసుకొని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి తగిన శిక్ష విధించవచ్చు . బెదిరించి తీసుకెళ్లిన డబ్బు తిరిగి పొందవచ్చు .
2 ) మంత్రాలు ,యంత్రాలు ,
తంత్రాలు ,క్షుద్రప్రయోగములు ,చేతబడులు
,బాణామతి ,చిల్లంగి ని ఎదుర్కోడానికి ఉపయోగపడే మంత్రం
A )ప్రత్యంగిరా దేవి మంత్రం లేదా
B )సుదర్శన మహా మంత్రం ( ఉగ్ర నృసింహ స్వామి మంత్రం )
లేదా
C ) పంచముఖ ఆంజనేయ స్వామి మంత్రం
మీరూ మీ బంధువులు ,మీ స్నేహితులు ఒక గ్రూప్ గా చేరండి .
మీరు అవసరం బట్టి కొంత మంది వ్యక్తులను నియమించుకోండి .
వారు బ్రాహ్మణులు లేదా non బ్రాహ్మణ వ్యక్తులు కావచ్చు .
వీరి చేత ప్రతిరోజు ప్రత్యంగిరా మంత్రం
లేదా సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ మంత్రం ) జపం ప్రతిరోజు చేయించండి .
మిమ్మల్ని భాధపెట్టే దుష్టమంత్రగాళ్ళు
శక్తి హీనులైపోతారు .
దుష్టమంత్రగాళ్ళు ప్రతిరోజు రాత్రి సమయమున క్షుద్రశక్తుల్ని పూజిస్తారు . ఆ బలముతో ఇతరులను భాధపెడుతారు .
క్షుద్రప్రయోగాలు చేసి ఇతరుల ఆరోగ్యం దెబ్బ తీయగలరు .
వ్యాపారం సరిగ్గా జరగక పోవడం చేస్తారు.
కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టడం చేస్తారు .
క్షుద్రశక్తులు అనగా భూతాలు ,ప్రేతాలు ,
పిశాచములు, శాకిని ,డాకిని శక్తులు .
క్షుద్రశక్తుల ను ఎదుర్కొనే దేవతలు
1 ) ప్రత్యంగిరాదేవి
2 ) సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం )
3 ) పంచముఖ ఆంజనేయ స్వామి
మంత్రాలు ,యంత్రాలు ,తంత్రాలు ,క్షుద్రపూజలు ,
చేతబడి ,బాణామతి ,చిల్లంగి వల్ల వచ్చు అనారోగ్య సమస్యలు , ఇతర సమస్యలు అన్నింటి నీ ప్రత్యంగిరాదేవి మంత్రం లేదా
సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం )
లేదా పంచముఖ ఆంజనేయ స్వామి మంత్రం సహయం తో పోగొట్టుకోవచ్చు .
ప్రతిరోజు ప్రత్యంగిరా మంత్రం లేదా సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం ) చదవడం వల్ల మిమ్మల్ని భాధపెట్టే దుష్టమంత్రగాళ్ళు శక్తిహీనులై పోతారు .
మిమ్మల్ని భాధపెట్టే దుష్టమంత్రగాళ్ళు మీద ప్రత్యంగిరా మంత్రం లేదా సుదర్శన మహా మంత్రం ( ఉగ్ర నృసింహ స్వామి మంత్రం ) ప్రయోగించడం వల్ల మంత్రగాళ్ళు శక్తిహీనులైపోతారు . మీకు ఎటువంటి అపకారం చేయలేరు .
దుష్టమంత్రగాళ్ళు ప్రతిరోజు నిర్ణీత సంఖ్య లో
క్షుద్ర మంత్రాలను మన మీద ప్రయోగిస్తారు .
దానికి సమానము లేదా రెట్టింపు మంత్రం బలం
ప్రత్యంగిరాదేవి మంత్రం కానీ సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ మంత్రం ) గాని దుష్టమంత్రగాళ్ళు మీద ప్రయోగించి వారి నుండి రక్షణ పొందాలి .
కర్ణపిశాచి లేదా కర్ణయక్షిణి మంత్రం సహాయం తో మీ మీద మంత్ర ప్రయోగములు , లేదా క్షుద్రప్రయోగములు చేస్తున్న వ్యక్తి పేరు ,ఇంటి పేరు తెలుసుకోవచ్చు .
దుష్టమంత్రగాళ్ళు ఎంత మంత్ర బలం మన మీద
ప్రయోగిస్తున్నారో కర్ణపిశాచి మంత్రం లేదా కర్ణయక్షిణి మంత్రం ద్వారా తెలుసుకోవచ్చు .
ఈ వివరములతో మీ శత్రువుల మీద ప్రత్యంగిరా మంత్రం లేదా సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం ) ప్రయోగించి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు .
ప్రత్యంగిరాదేవి ,సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి ) ,
పంచముఖ ఆంజనేయ స్వామి మంత్రం దుష్ట
మంత్రగాళ్లని శిక్షించి మనల్ని కాపాడుతుంది .
Part 2
శ్రీ సదాశివ సంస్థ
మీరు దుష్టమంత్రగాళ్ళకి భయపడి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో మీ మీద క్షుద్ర ప్రయోగములు ,చేతబడి మంత్ర ప్రయోగములు మీ మీద ప్రయోగించి
మిమ్మల్ని భాద పెడతారు . మీరు నష్టపోయేటట్టు చేస్తారు మీకు అనారోగ్యం వచ్చేతట్టు చేస్తారు.
అంటే దుష్టమంత్రగాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి నష్టపోతారు
మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ప్రత్యంగిరా మంత్రం లేదా సుదర్శన మహా మంత్రం (ఉగ్ర నృసింహ మంత్రం ) చదివినా లేదా ఇతరుల చేత చదివిస్తే మిమ్మల్ని భాధపెట్టే దుష్టమంత్రగాళ్ళు శక్తి హీనులైపోతారు. మిమ్మల్ని భాధపెట్టే శక్తి వాళ్ళకి ఉండదు .
ప్రత్యంగిరా మంత్రం లేదా సుదర్శన మహా మంత్రం ప్రతిరోజు 1000 to 2000 ( అవసరం బట్టి ) చదివినా లేదా ఇతరుల చేత చదివిస్తే మీ శత్రువులు నశించి పోతారు . మీకు మీ కుటుంబసభ్యులకు శుభము కలుగును
మంత్ర ,యంత్ర ,తంత్ర ప్రయోగములు ,క్షుద్ర ప్రయోగములు ,చేతబడి , బాణామతి ,చిల్లంగి అన్నింటిని నాశనము చేసే శక్తి ప్రత్యంగిరాదేవి మంత్రం మరియు సుదర్శన మహా మంత్రం (ఉగ్రనృసింహ స్వామి మంత్రమునకు ) ఉన్నది .
దుష్టమంత్రగాళ్లు ఏ మంత్రం వాడినప్పటికి వాటిని ప్రత్యంగిరా మంత్రం లేదా సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం ) తో ఎదుర్కొవచ్చు . ప్రత్యంగిరాదేవి మంత్రం లేదా సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం ) దుష్టమంత్రగాళ్లని శిక్షించి మనల్ని కాపాడుతుంది .
దుష్టమంత్రగాళ్ళకి డబ్బులు ఇఛ్చి నష్టపోకుండా ప్రత్యంగిరామంత్రం లేదా సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం ) ప్రతిరోజు జపం చేసి మీరు మీ కుటుంబ సభ్యులు సుఖసంతోషములు పొందండి .
1 lakh to 5 lakh ప్రత్యంగిరా మంత్రం లేదా సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం ) మీ అవసరం బట్టి చేయించి పెట్టుకోండి . మీకు అవసరమైనప్పుడు వాడుకోండి .
దుష్టమంత్రగాళ్ళు మీ మీద మంత్ర ప్రయోగం లేదా క్షుద్ర ప్రయోగం చేస్తే వాటి నుండి మీరు రక్షణ పొందవచ్చు . దుష్టమంత్రగాళ్ళు మీ మీద ఎంత మంత్ర ప్రయోగం చేస్తే దానికి సమానము లేదా రెట్టింపు మంత్ర ప్రయోగం దుష్టమంత్రగాళ్ల మీద ప్రయోగించి మిమ్మల్ని రక్షించుకోండి .
దుష్టమంత్రగాళ్ళు ప్రతిరోజు నియమిత సంఖ్య లో
మంత్రబలమును మనమీద ప్రయోగిస్తారు . వారు ఎంత మంత్రబల మనమీద ప్రయోగించింది కర్ణపిశాచి మంత్రం లేదా కర్ణయక్షిణి మంత్రం ద్వారా తెలుసుకోవచ్చు .
ప్రత్యంగిరాదేవి మూల మంత్రం
ఒక గంటకి 240 చేయవచ్చు . .
ఒక వ్యక్రి ఒక రోజుకి సుమారు 2000 చేయవచ్చు .8 hours time లో
5 మంది రోజుకి 10,000 చేయవచ్చు.
5 మంది నెలకి 3,00,000 చేయవచ్చు.
ఒక లక్ష ప్రత్యంగిరా దేవి మంత్రం చేయడానికి
30 ,000 to 35 ,000 అవుతుంది .
సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం )
ఒక గంటకి 300 చేయవచ్చు.
రోజు కి 2400 చేయవచ్చు. 8 hours time లో
5 మంది రోజుకి 12000 చేయవచ్చు.
5 మంది నెలకు 3,60,000 చేయవచ్చు.
మీ దగ్గర తగినంత శ్రీ ప్రత్యంగిరాదేవి మంత్ర బలం లేదా సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం ) బలం ఉంటే దుష్టమంత్రగాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి భయపడతారు .
శ్రీ ప్రత్యంగిరా దేవి మంత్రం / సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం ) దుష్టమంత్రగాళ్లని శిక్షించి మనల్ని కాపాడుతుంది .
Part 3
దుష్టమంత్రగాళ్లని ఎదుర్కోవడానికి 5 విషయములు
తెలుసుకోవాలి
1 ) దుష్టమంత్రగాళ్ళు గ్రూప్ గా పనిచేస్తారు .
కుటుంబసభ్యులు బంధువులు ,స్నేహితులు కలిసి
పనిచేస్తారు . ఒక్కో గ్రూపు లో 10 to 15 మంది కలిసి
పనిచేస్తారు .
వీరిని ఎలా ఎదుర్కోవాలి ?
వీరివల్ల బాధలు పడే మనమందరం ఏకమవ్వాలి మన బంధువులు ,స్నేహితులు కలసి కట్టుగా వీరిని ఎదుర్కొందాం .
.
2 ) దుష్టమంత్రగాళ్ళు రహస్యముగా చేస్తారు . వీరు ఏమీ చేసినా మనకు తెలియదు
వీరు చేసే పనులు ,రహస్యములు ఎలా తెలుసుకోవాలి ?
కర్ణపిశాచి మంత్రం లేదా కర్ణయక్షిణి మంత్రాల ద్వారా
వీరు చేసే పాపపు పనులు ,వీరి దగ్గర ఉన్న రహస్యములు రహస్య విద్యలు తెలుసుకోవచ్చు .
దుష్టమంత్రగాళ్ళు ఎవరికి అపకారం చేయాలి అనుకున్నా వెంటనే కర్ణపిశాచి మంత్రం లేదా కర్ణయక్షిణి మంత్రాల ద్వారా తెలుసుకోవచ్చు.
వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు .
.
3 ) దుష్టమంత్రగాళ్ళు ఎవరిని పూజిస్తారు ?
క్షుద్రశక్తులను
క్షుద్రశక్తులు అనగా భూతాలు ,ప్రేతాలు ,పిశాచ ములు , చేతబడి మంత్రములు
.
4 ) క్షుద్రశక్తులను ,చేతబడి ని ఎలా ఎదుర్కోవాలి ?
క్షుద్రశక్తుల ను ఎదుర్కొనే దేవతలు ఎవరు ?
ప్రత్యంగిరా దేవి మంత్రం
సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ స్వామి మంత్రం )
పంచముఖ ఆంజనేయస్వామి మంత్రం సహాయం తో
మంత్రాలు ,యంత్రాలు ,తంత్రాలు ,క్షుద్రప్రయోగము
లు ,చేతబడులు ,బాణమతి ,చిల్లంగిని
పోగొట్టుకోవచ్చు .
.
5 ) దుష్టమంత్రగాళ్ళు ప్రతిరోజు నిర్ణీత సంఖ్య లో
మనమీద మంత్రబలమును ప్రయోగిస్తారు .
దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పడడం
వ్యాపారం సరిగ్గా జరగకపోవడం చేస్తారు .
అనారోగ్యం వచేతట్టు చేస్తారు .
వీటిని ఎలా ఎదుర్కోవాలి ?
సమాధానం : దుష్టమంత్రగాళ్ళు మన మీద ఎంత మంత్రబలం ప్రయోగించింది కర్ణపిశాచి మంత్రం లేదా కర్ణయక్షిణి మంత్రాల ద్వారా తెలుసుకోవచ్చు .
దుష్టమంత్రగాళ్ళు ఎంత మంత్రబలం మన మీద ప్రయోగిస్తారో దానికి సమానము లేదా రెట్టింపు
మంత్రబలం దుష్టమంత్రగాళ్ళ మీద ప్రయోగించి మనల్ని మనం కాపాడుకోవాలి .
ప్రత్యంగిరా దేవి మంత్రం లేదా సుదర్శన మహా మంత్రం ( ఉగ్రనృసింహ మంత్రం ) దుష్టమంత్రగాళ్ళు మీద ప్రయోగిస్తే వారు శక్తిహీనులై పోతారు . మనకు అపకారం చేయలేరు . దుష్టమంత్రగాళ్ళ బలం క్షీణించి పోతుంది .
దుష్టమంత్రగాళ్లని ఎదుర్కోవడానికి తగినంత మంత్ర
బలం అందు బాటులో ఉంటే దుష్టమంత్రగాళ్లు మనల్ని ఇబ్బంది పెట్టరు . 1 to 5 lakh ప్రత్యంగిరా మంత్ర బలం ఒక ఫ్యామిలీకి ( అవసరం బట్టి ,సమస్యను బట్టి )
.
.
ఇట్లు
శ్రీ సదాశివ సంస్థ
( Non profit organization }
ధర్మో రక్షతి రక్షితః. : మీరు ధర్మమును కాపాడితే ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది .
.
.