దుష్టమంత్రగాళ్లని అణచివేసే గ్రామ రక్షణ యంత్రములు

గ్రామ రక్షణ యంత్రములు

                                ఓం
                    
          ఓం శ్రీ మహాగణాదిపతయే నమః

                   ఓం శ్రీ గురుబ్యోo నమః 

                   ఓం సదాశివాయ నమః

శ్రీ సదాశివ సంస్థ
( Non profit organization )

గ్రామ రక్షణ యంత్రములు

దుష్టమంత్రగాళ్లని  ఎదుర్కోవడం కోసం అవసరమైన మంత్రాలు యంత్రాలు.

బొడ్డు రాయి యంత్రం ప్రతిష్ట చేయడము. ఇది శీతలాదేవి యంత్రం.

ఇది గ్రామ దేవత యంత్రము. గ్రామ రక్షణ యంత్రము. శీతలాదేవి అనగా పార్వతీ దేవి.
దీనిని ప్రతిష్ఠ చేయడం వల్ల నెల్లూరు లో అరాచక శక్తులు,దుష్ట మంత్ర గాళ్ళు రౌడీలు గుండాలు 
అనిగి పోతారు. వీరంతా శక్తి హీనులు అవుతారు. ఒక వీధి లో ఉన్న వారంతా కలిసి ఆ వీధికి ఈ బొడ్డురాయి యంత్రం బిగించి మంచి ఫలితం పొందవచ్చు.

నెల్లూరు ప్రజలు ఆరోగ్యం గా, సంతోషముగా సుభిక్షము గా వుంటారు.

బొడ్డురాయి యంత్రం వివరముల కొరకు 

సర్వదేవతా యంత్రసిద్ది బుక్ చూడండి.
Page no : 98 to 106 pages
రచయిత : బ్రహ్మ శ్రీ వంగివరపు వీర బ్రహ్మ దైవజ్ఞులు

Mohan publications.

https://devullu.com/books/sarvadevata-yantra-siddi/

ఒక వీధి లో ఉన్న వారంతా కలిసి బొడ్డురాయి యంత్రం ఆ వీధి లో ప్రతిష్ట చేసి శుభఫలితములు పొందవచ్చు.

శీతలా యంత్రము :  ఈ యంత్రము ను గ్రామ మధ్య మందు బొడ్డులోతు ప్రమాణముగా  నొక గర్తమును త్రవ్వి అందు యదా శాస్త్రీయముగా స్థాపన చేసిన  యెడల  ఆగ్రామమందుపశువృద్ధి ,జనవృద్ది ,
శిశువృద్ది ,జనులలో గల పరస్పర విరోదములు ఉపశమించుట ఐశ్వర్యవృద్ది స్పోటకము, కలరా ,ఆటలమ్మ మున్నగున్నవి తక్షణమే తొలగుట,మారీభయ ,రాజభయ ,శత్రుభయము,
చొరభయ, గ్రహభయ ,ప్రేతభయ ,పిశాచభయ, బ్రహ్మరాక్షసభయాదులు ,సర్పభయము మున్నగున్నవి తొలగుట , పశువులకు వ్యాధులు తొలగును.గ్రామమందు గల సమస్త ఉపద్రవములు తొలగి సర్వప్రకారముల శుభవృద్ది ప్రమోదముగా నుండును .

శీతలా యంత్రమును ఇంటిలో ,అంగడి లో ద్వారాభందము పైన స్థాపించి శుభఫలితములు పొందవచ్చు.

ఒక వీధిలో ఉన్న వారంతా కలిసి ఆ వీధి మధ్య లో ఈ శీతలా యంత్రం స్థాపించి శుభ ఫలితములు పొందవచ్చు.

వివరములకు 
గుప్త మంత్ర యంత్ర తంత్ర రహస్యములు పుస్తకం చూడండి.
రచయిత : శ్రీ దొగుపర్తి స్వామి గుప్త సిద్ధాంతి 
పబ్లిషర్ : వెంకటేశ్వర పబ్లికేషన్స్
 Page no : 266,267

https://devullu.com/books/gupta-mantra-yantra-tantra-rahasyamulu/


శ్రీ సదాశివ సంస్థ
( Non profit organization )

మీ సమస్యల పరిస్కారం కొరకు ,సలహాల కొరకు వ్రాయండి
Mail :srisadasiva9@gmail. com
WEbsite : srisadasiva.blogspot.com
Facebook :
https://www.facebook.com/profile.php?id=100043155916766

Popular posts from this blog

చేతబడి ని పోగొట్టే మంత్రములు

ఆంజనేయస్వామి మంత్రం.: భూత ,ప్రేత ,పిశాచ నివారణ కొరకుశత్రుపీడ నివారణకు ,ఆరోగ్యము కొరకుభూత ,భవిష్యత్ ,వర్తమానం తెలుసుకోవడానికి

మంత్ర ,యంత్ర ,తంత్ర ప్రయోగములు క్షుద్ర ప్రయోగములు , చేతబడులు పోగొట్టే శ్రీ సుదర్శన మంత్రం