శ్రీ సదాశివ సంస్థ ఉద్దేశములు
శ్రీ సదాశివ సంస్థ ఉద్దేశములు
ఓం
ఓం మహాగణాదిపతయే నమః
ఓం గురుబ్యోo నమః
ఓం సదాశివాయ నమః
గౌరవనీయులైన పెద్దలకు నమస్కారం
నెల్లూరు లో కొన్నివర్గాల ప్రజలు ( non hindus )
మంత్రాలు యంత్రాలు తంత్రాలతో క్షుద్రపూజలు
చేతబడుల తో ప్రజలను బాధలకు గురిచేసి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు.
వీరి నుండి రక్షించడానికి మేము ఒక సంస్థ ని స్థాపింఛాము. మీరుఇందులో చేరాలని
కోరుతున్నాము.
లాభాపేక్ష లేని సంస్థ ఇది.
మంత్రగాళ్ళు రౌడీలు నెల్లూరు లో కొన్ని వందలమంది వున్నారు ఒక్కటిగా ఎదుర్కోవడం కష్టం అందువల్ల వీరిని ఎదుర్కోవడం కోసం మనమందరము సమైక్యము అవ్వాలి.
ప్రజలను వీరు పెడుతున్న బాధలు
అదృశ్యoగా మనిషి కనపడకుండా మాట్లాడుతూ డబ్బులు ఇవ్వమని బెదిరించడం. అసభ్యముగా మాట్లాడడం .
అసభ్య దృశ్యములు కళ్ళకు కన్పించేతట్టు చేయడం.
మనః శాంతి లేకుండా చేయడం.
పెళ్లిళ్లు చెడగొట్టడం
ఆడవారి గురించి అసభ్య ప్రచారం చేయడం.
కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టడం.
ఆస్థి పంపకములప్పుడు కుంటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టడం.
వ్యాపారం చెడగొట్టడం షాప్ కి వచ్చిన కస్టమర్స్ ని బాధ పెట్టడం. షాప్ కి కస్టమర్స్ ఎవ్వరూ రాకుండా చేయడం.
క్షుద్రపూజలు ,మంత్రాలు తంత్రాలతో అనారోగ్యం వచేతట్టు చేయడం .
పిల్లల చదువు చెడ గొట్టడము.
చేతబడి చేసి చంపివేస్తానని బెదిరించడం.
వ్యాపార భాగస్టుల మధ్య గొడవలు పెట్టడం .
చేసే ప్రతి పనిలో ఆటంకం కలిగించడం.
షాప్ లో పనిచేసే గుమాస్టాల చేత దొంగ తనములు చేయించడం.
చదువుకునే పిల్లల కి చదువు మీద ఆసక్తి లేకుండా చేయడం.సరిగ్గా చదవకుండా చేయడం.
పూజ చేసుకునేటప్పుడు బూతులు తిట్టడం.
శుభకార్యములు చేసుకునేటప్పుడు బాధ పెట్టడం, భయ పెట్టడం.
శ్రీ సదాశివ సంస్థ లో చేరడం వల్ల కలిగే ప్రయోజనములు.
మంత్రగాళ్లని ఎదుర్కోవడం కోసం శిక్షణ ఇస్తాము. చాలా తేలికగా ఏదుర్కో వచ్చు.
సంస్థ ఉద్యోగులు చేతబడి, క్షుద్రప్రయోగముల వల్ల ఎవరికైనా కష్టం వస్తే దానిని పోగొడతారు.
అతి తక్కువ డబ్బులు వసూలు చేస్తారు. No profit basis.
లేదా సంస్థ ఇచ్ఛే సలహాల తో ఎవరికి వారే చేతబడి లేదా దుష్టమంత్రగాళ్ల వల్ల వచ్చిన
సమస్యలు పోగొట్టుకోవచ్చు.
అవసరమైన శిక్షణ ఉచితంగా ఇస్తాము.
ఒకరికి ఒకరు అండగా ఉంటాము.
సమైక్యంగా దుష్టమంత్రాగాళ్లను ఏదుర్కొంటాము.
అవసరమైన పుస్తకాలు ఉచితంగా ఇస్తాము.
అవసరమైన సలహాలు ఉచితంగా ఇస్తాము.
సంస్థ గ్రంధాలయంలో అత్యంత ఖరీదైన పుస్తకాలు ఉచితం గా చదువు కోవచ్చు.
సంస్థ లో సభ్యత్వం కలిగి ఉండే సభ్యులు
బుల్లియన్ మర్చంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్
లయన్స్ క్లబ్ సభ్యులు
రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు
ప్రొవిజన్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు
క్లోత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు
software enginers
Bank లో పనిచేసే ఉద్యోగులు
మార్వాడి అసోసియేషన్ సభ్యులు
డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు ,
మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులు ,
Schools ,colleges, engineering colleges.
వివాహ ఫంక్షన్ హాల్ యజమానులు,
పెట్రోల్ బంకు యజమానులు.
బిల్డర్ అసోసియేషన్ సభ్యులు ,
గవర్నమెంట్ ఉద్యోగులు.
Ngos
సుమారు 5000 మంది సభ్యులను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మీ బందువులకు ,
స్నేహితులకు ,తోటి ఉద్యోగులకు ,అవసరమైన వారికి శ్రీ సదాశివ సంస్థ గురించి తెలియచేయండి .
శ్రీ సదాశివ సంస్థ
( Non profit organization )
Blog : srisadasiva.blogspot.com
Mail : srisadasiva9@gmail.com
Facebook : https://www.facebook.com/srisadasivasamstha
Youtube : https://m.youtube.com/channel/UCdwLdSyNOK26ihuaqVdMdVA
Twitter :https://mobile.twitter.com/srisadasiva
Instagram https://www.instagram.com/srisadasiva/
శ్రీ సదాశివ సంస్థ కి చెందిన సభ్యులు ఎవ్వరూ పరకాయ ప్రవేశం ద్వారా ఫోన్ లేకుండా ఇతరులతో మాట్లాడరు.
ఎవరైనా అదృశ్యముగా మాట్లాడుతూ తాము
శ్రీ సదాశివ సంస్థ సభ్యులు అంటే వారిని నమ్మవద్దు . వారికి ఎటువంటి డబ్బులు ఇవ్వవద్దు . వారు నమ్మించి మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండండి .
మేము చాలా విలువైన సమాచారం ఇస్తున్నాము .మేము ఇచ్చిన సమాచారం అవసరమైన వారికి తెలియచేయండి . మీ బంధువులకు ,స్నేహితులకు ,తోటిఉద్యోగులకు తెలియచేయండి.
ధర్మో రక్షతి రక్షితః : మీరు ధర్మమును కాపాడితే ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది .
సర్వేజన : సుఖినోభవంతు
శుభం