శ్రీ సదాశివ సంస్థ ఉద్దేశములు
శ్రీ సదాశివ సంస్థ ( non profit organization ) దుష్టమంత్రగాళ్లని సమైక్యంగా ఎదుర్కొందాం గౌరవనీయులైన పెద్దవారికి నమస్కారం కొంతమంది దుష్టమంత్రగాళ్లు అదృశ్యముగా ఫోన్ లేకుండా మాట్లాడుతూ డబ్బులు ఇవ్వమని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు . డబ్బులు ఇవ్వకపోతే ఉదయం నుండి రాత్రి వరకు బూతులు తిట్టడం ,అశుభములు పలకడం చేస్తున్నారు . మానసికంగా విపరీతముగా బాధలు పెడుతున్నారు . క్షుద్రప్రయోగములు చేసి వ్యాపారం జరగకుండా చేస్తున్నారు . ఈ దుష్టమంత్రగాళ్లని ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు ఇవ్వడానికి నేను ఒక blog ,facebook account twitter start చేసినాను . దుష్టమంత్రగాళ్ళు పరకాయ ప్రవేశం / అదృశ్య విద్య ద్వారా సూక్ష్మ రూపమున ఇతరుల శరీరం లోకి ప్రవేశించగలరు . వారితో అదృశ్యముగా మాట్లాడగలరు . అలా మాట్లాడే వారి పేరు అడ్రస్ మనకు తెలియదు . అలా మాట్లాడే వారిని మనము చూడలేము . ఇలా అదృశ్యముగా మాట్లాడే దుష్ట మంత్రగాళ్ల పేరు ,ఇంటి పేరు ,అడ్రస్ కర్ణపిశాచి మంత్రం , కర్ణయక్షిణి మంత్రం, ఆంజనేయస్వామి మంత్రాల ద్వారా తెలుసుకోవచ్చు . దుష్టమంత్రగా...